728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 14, 2020

ఏపీలో ప్రవేశ పరీక్షల తేదీల ప్రకటన

విజయవాడ:
🔷 ఏపీలో ప్రవేశ పరీక్షల తేదీలు ప్రకటించిన విద్యా శాఖ మంత్రి ఆదిములపు సురేష్.

🔷 సెప్టెంబర్ 17 నుండి 25 వరకు ఎంసెట్.

🔷 సెప్టెంబర్ 10, 11 న  ఐసెట్.

🔷 సెప్టెంబర్ 14 న ఈసెట్.

🔷 సెప్టెంబర్ 28,29,30 తేదీల్లో ఏపీపీజిఈసెట్.

🔷 అక్టోబర్ 1 న ఎడ్ సెట్ (ఉదయం), లాసెట్ (మధ్యాహ్నం).

🔷 అక్టోబర్ 2 నుంచి 5 వరకు ఏపీపీఈసెట్.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీలో ప్రవేశ పరీక్షల తేదీల ప్రకటన Rating: 5 Reviewed By: NEWS UPDATE