728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 12, 2020

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో కొత్తగా 30 కరోనా కేసులు

చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని చిలకలూరిపేట మండలం దండమూడి గ్రామంలో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చింది.

నాదెండ్ల మండలం ఎండుగంపాలెం గ్రామంలో 13 మందికి కరోనా పాజిటివ్ రాగా, సాతులూరు గ్రామంలో ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో మండలంలో మొత్తం మీద ఈ రోజు 14 మందికి కరోనా  వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఎడ్లపాడు మండలంలో ఈ రోజు మొత్తం మీద 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు నియోజకవర్గ పరిధిలో 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో కొత్తగా 30 కరోనా కేసులు Rating: 5 Reviewed By: NEWS UPDATE