అమరావతి:
🔷 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీపై విజయవాడలోని పంచాయతీరాజ్ శాఖామంత్రి క్యాంప్ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం.
🔷 సమావేశంలో పాల్గొన్న మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ.
🔷 హాజరైన పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, ఎపిపిఎస్సీ, పురపాలకశాఖ, వ్యవసాయ, పశుసంవర్థకశాఖ అధికారులు.
🔷 సెప్టెంబర్ 20 నుంచి సచివాలయ ఉద్యోగాల భర్తీ కోసం పరీక్షలు ప్రారంభం.
🔷 వారం రోజుల పాటు పరీక్షల నిర్వహణ.
🔷 సుమారు 10 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారని అంచనా.
🔷 తొలిరోజే సుమారు 4.5 లక్షల మంది వరకు పరీక్షలు రాస్తారు.
🔷 దాదాపు 3-5 వేల పరీక్షా కేంద్రాలు ఏర్పాటు.
🔷 కోవిడ్ నేపథ్యంలో భౌతికదూరం పాటిస్తూ పరీక్షలు రాసేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
🔷 ఎక్కువగా ఖాళీలు వున్న పశుసంవర్థక అసిస్టెంట్ పోస్ట్‌ల భర్తీపై దృష్టి సారించాలి.
🔷 అత్యంత పారదర్శకంగా పరీక్షల నిర్వహణ వుండాలి.