న్యూఢిల్లీ:
★ అన్‌లాక్-4.0 మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది.
★ సెప్టెంబర్ 7వ తేదీ నుంచి దశలవారీగా ప్రారంభంకానున్న మెట్రో రైలు సర్వీసులు.
★ సెప్టెంబర్ 21వ తేదీ నుంచి వందమందికి లోబడి మతపరమైన వేడుకలకు అనుమతి.
★ సెప్టెంబర్ 30 వరకు పాఠశాలలు మూసివేత కొనసాగింపు.
★ రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలకు అనుమతి మేరకు 50శాతం మందితో ఆన్ లైన్ తరగతుల నిర్వహణకు ఒకే.
★ ఉపాధ్యాయుల వద్ద సూచనలు/ మార్గదర్శకాలు పొందేందుకు 9 నుంచి 12వ తరగతి విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు అనుమతి.
★ సెప్టెంబర్ 21 నుంచి సామాజిక, విద్యా సంబంధిత, క్రీడా, వినోద, మత, రాజకీయ పరమైన ఫంక్షన్లకు వందమంది పరిమితితో అనుమతి.
★ స్విమ్మింగ్ పూల్స్, సినిమా థియేటర్లపై సెప్టెంబర్ 30 వరకు నిషేధం కొనసాగింపు.
★ అంతర్రాష్ట్ర సరుకు, ప్రజా రవాణాకు లాక్ డౌన్ నిబంధనలు.