న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. ఒక్కరోజులో 52,972 పాజిటివ్ కేసులు.. 771 మరణాలు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో కరోనా కేసుల సంఖ్య 18,03,696కి చేరింది. వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 5,79,357 మంది చికిత్స పొందుతుండగా.. 11,86,203 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కరోనాతో ఇప్పటి వరకు 38,135 మంది మృతి చెందారు.
August 3, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ఒక్కరోజులో 52,972 పాజిటివ్ కేసులు.. 771 మరణాలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

