728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 3, 2020

ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన నిమ్మగడ్డ రమేష్

విజయవాడ: ఎన్నో మలుపులు.. ఊహించని పరిణామాలు.. న్యాయపోరాటాల అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి బాధ్యతలను స్వీకరించారు. ఈ ఉదయం 11 గంటల సమయంలో ఆయన తన పాత స్థానాన్ని భర్తీ చేశారు. విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు. ఆయన ఈ పదవిని అధిష్ఠించడం ఇది రెండోసారి అవుతుంది. అయిదేళ్ల ఆయన పదవీ కాలంలో ఇక ఎనిమిది నెలలు మిగిలి ఉన్నాయని తెలుస్తోంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన నిమ్మగడ్డ రమేష్ Rating: 5 Reviewed By: NEWS UPDATE