728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 3, 2020

ఏపీ మూడు రాజధానుల గెజిట్ నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్

అమరావతి:
★ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించిన రాజధాని రైతు పరిరక్షణ సమితి.

★ పాలన వికేంద్రీకరణ, సిఆర్డీఏ రద్దు ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్.

★ జీఎన్ రావు, హైపవర్ కమిటీ చట్ట విరుద్ధమని ప్రకటించాలన్న పిటిషనర్.

★ రాజభవన్, సీఎం కార్యాలయం, సచివాలయాలను అమరావతి నుంచి తరలించకుండా ఆదేశాలు ఇవ్వాలని పేటిషన్.

పేటిషన్ పై రేపు విచారణ జరుపనున్న ధర్మాసనం.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీ మూడు రాజధానుల గెజిట్ నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్ Rating: 5 Reviewed By: NEWS UPDATE