728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 14, 2020

భారత్‌లో కొత్తగా 64,553 కేసులు.. 1007 మరణాలు

న్యూఢిల్లీ:
🔷 గడిచిన 24 గంటల్లో కొత్తగా 64,553 పాజిటివ్‌ కేసులు నమోదు.

🔷 దీంతో దేశంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 24,61,190 కు చేరింది.

🔷 గడిచిన 24 గంటల్లో 1007 కరోనా పాజిటివ్ మరణాలు నమోదు.

🔷 ఇప్పటి వరకూ కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 48,040.

🔷 గడిచిన 24 గంటల్లో 55,573 మంది కరోనా నుంచి కోలుకోని వివిధ ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్.

🔷 ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన వారి సంఖ్య 17,51,555.

🔷 ప్రస్తుతం దేశంలో 6,61,595 యాక్టివ్‌ కేసులు. 
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: భారత్‌లో కొత్తగా 64,553 కేసులు.. 1007 మరణాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE