న్యూఢిల్లీ:
★ భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి విస్తృత వేగంతో వ్యాపిస్తోంది.
★ తాజాగా 24గంటల్లో అత్యధికంగా 78,512 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
★ దీంతో సోమవారం ఉదయానికి దేశంలో కొవిడ్-19 బారినపడ్డ వారిసంఖ్య 36,21,245 కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది.
★ గడిచిన 24గంటల్లో 971 మంది ప్రాణాలు కోల్పోయారు... దింతో దేశవ్యాప్తంగా కొవిడ్ సోకి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 64,469 కి చేరింది.
★ కొవిడ్ సోకిన వారిలో ఇప్పటివరకు 27,74,801 మంది కోలుకోనీ డిశ్చార్జ్ అయ్యారు.
★ దేశంలో మరో 7,81,975 మంది బాధితులు చికిత్స పొందుతున్నారని ప్రభుత్వం వెల్లడించింది.