అమరావతి:
★ అమరావతిని శ్మశానం అంటూ రాక్షస ఆనందం పొందారు వైకాపా నాయకులు.
★ ఇప్పుడు అమరాతిని నిజంగానే శ్మశానం చెయ్యాలని కంకణం కట్టుకున్నారు జగన్ రెడ్డి.
★ రాజధానికి 95 సెంట్లు భూమి ఇచ్చి 240 రోజుల నుంచి ఉద్యమంలో పాల్గొంటున్న మహిళా రైతు నాగేంద్రమ్మ మృతి చెందటం బాధాకరం.
★ మూడు ముక్కలాటతో 82 మంది రైతుల్ని బలిగొన్నారు.
★ ఇప్పటికైనా మూర్ఖత్వాన్ని వదిలిపెట్టి జగన్ రెడ్డి మానవత్వంతో ఆలోచించాలి.