728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 20, 2020

879 కుటుంబాలు ఇలా రోడ్డెక్కడం గతంలో చూశామా?: చంద్రబాబు

అమరావతి:
★ విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ ఉద్యోగులు 5 నెలలుగా జీతాలు లేక రోడ్డెక్కి భిక్షాటన చేయడం కలిచివేసింది.

★ 62ఏళ్ల మాన్సాస్ ట్రస్ట్ చరిత్రలో ఈ దయనీయ పరిస్థితి ఎప్పుడైనా ఉందా?

★ 879 కుటుంబాలు ఇలా రోడ్డెక్కడం గతంలో చూశామా?

★ ఇప్పుడెందుకిలా ట్రస్ట్ కు అప్రదిష్ట తెచ్చారు?

★ ఎంతో ఆర్ధిక పరిపుష్టి ఉన్న మాన్సాస్ వంటి సేవాసంస్థ ఇప్పుడిలా కావడానికి కారణం ఎవరు?

★ సజావుగా అందుతున్న సంస్థ సేవలను గాడి తప్పించింది ఇందుకేనా?

★ ఇలాంటి దుస్థితి మాన్సాస్  ట్రస్ట్ కు ఎప్పుడూ ఎదురు కాకూడదనే విజయనగరం రాజాా పివిజి రాజు వేలాది ఎకరాల భూములతో, వందల కోట్ల నగదు  ఫిక్స్ డ్ డిపాజిట్లతో ట్రస్ట్ ను ఆర్థికంగా పరిపుష్టి చేసారు.

★ అటువంటి సంస్థ ఇప్పుడిలా దిగజారడం చూస్తే ఎవరికైనా ఆత్మ క్షోభించక తప్పదు అని అన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: 879 కుటుంబాలు ఇలా రోడ్డెక్కడం గతంలో చూశామా?: చంద్రబాబు Rating: 5 Reviewed By: NEWS UPDATE