అమరావతి:
★ రాష్ట్రంలో జగన్ రెడ్డి రాక్షస పాలన నడుస్తోంది.
★ శాంతి భద్రతలు గాలికొదిలేశారు.
★ హోంమంత్రి పేరుతో అంతు చూస్తామంటూ బెదిరించడంతో గుంటూరుకి చెందిన అకౌంటెంట్ బసవయ్య ఆత్మహత్య చేసుకున్నారు.
★ దీనికి కారణమైన వారిపై కఠినచర్యలు తీసుకోవాలి.
★ నిందితులకు, అధికార పార్టీ నాయకుల మధ్య ఉన్న సంబంధాలు బయటపెట్టాలి.
★ బసవయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.