అమరావతి: ఏపీలో కొనసాగుతున్న కరోనా విజృంభణ. 24 గంటల్లో కొత్తగా 8,943 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 2,73,085 కు చేరింది. ప్రస్తుతం 89,907 యాక్టివ్ కేసులు ఉండగా... ఇప్పటివరకు 1,80,703 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో కరోనా కారణంగా 97 మంది మృతి చెందగా... ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 2,475 కు చేరింది. ఏపీలో ఇప్పటవరకు 27,58,485 మందికి పరీక్షలు చేశారు.
August 14, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: 8,943 కొత్త కరోనా కేసులు @ ఏపీ
Rating: 5
Reviewed By: NEWS UPDATE

