728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 14, 2020

ఇది అంతం కాదు ఆరంభమే: రఘురామకృష్ణరాజు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి సంబంధించి హైకోర్టు విచారణపై ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. ‘‘ఒక రాజధానికే డబ్బుల్లేవు... 3 రాజధానులు కావాలా? ప్రభుత్వం వద్ద నిధులు ఉన్నాయా? బాటా పాదరక్షల రేటులా రూ. 9.9 లక్షల కోట్లు అడుగుతున్నారు. నిర్మాణ సంస్థలకు రూ. వేల కోట్ల బిల్లులు ఇవ్వాలి. కేంద్రం ఇచ్చిన డబ్బు చెల్లించకుంటే రేపో మాపో వారంతా దిల్లీలో ధర్నా చేస్తారు. రాష్ట్రానికి సరైన ఆర్థిక ప్రణాళిక లేకుంటే ఎలా? అంతం కాదిది ఆరంభం’’ అని ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఇది అంతం కాదు ఆరంభమే: రఘురామకృష్ణరాజు Rating: 5 Reviewed By: NEWS UPDATE