728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 14, 2020

చిలకలూరిపేట పట్టణంలో నేడు నమోదైన కేసుల వివరాలు

చిలకలూరిపేట: పట్టణంలో ఈరోజు అతి తక్కువ కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం మీద ఈ రోజు 6 కేసులు నమోదు కాగా  ప్రాంతాల వారీగా కేసుల  వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పండరీపురంలో 4, రజక కాలనీలో 1, మారుతీ నగర్ లో 1. మొత్తం మీద చిలకలూరిపేట పట్టణంలో ఇటీవల రోజు వారి టెస్ట్ ఫలితాల్లో అత్యంత తక్కువ  కేసులు నమోదు అవ్వటం జరిగింది. ఈరోజు వరకు పట్టణంలో మొత్తంమీద 690 కరోనా కేసులు నమోదయ్యాయి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో నేడు నమోదైన కేసుల వివరాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE