అమరావతి: ఏపీలో కరోనా వైరుస్ విజృంభిస్తోంది. 24 గంటల్లో కొత్తగా 10,080 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 2,17,040 కు చేరింది. ప్రస్తుతం 85,486 యాక్టివ్ కేసులు ఉండగా... 1,29,615 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో కరోనా కారణంగా 97 మంది మృతి చెందగా... ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 1,939 కు చేరింది.
August 8, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ఏపీలో విజృంభిస్తున్న కరోనా... ఒక్కరోజులో 97 మంది మృతి
Rating: 5
Reviewed By: NEWS UPDATE

