అమరావతి:
★ ప్రభుత్వ దుకాణాలు తెరిచి, సొంత బ్రాండ్లు తెచ్చి, రేట్లు పెంచి మద్యపాన నిషేధం అంటూ కొత్త నిర్వచనం చెప్పారు జగన్ రెడ్డి గారు.
★ ఇప్పుడు శానిటైజర్ తాగించి ప్రజల్ని పొట్టన పెట్టుకోవడం కూడా మద్యపాన నిషేధంలో భాగమే అంటారేమో!
★ నాటు సారా, శానిటైజర్లు తాగి రాష్ట్రవ్యాప్తంగా 30 మంది చనిపోయినా ఈ దున్నపోతు ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు.
★ తిరుపతిలో శానిటైజర్లు తాగి నలుగురు మృతి చెందటం బాధాకరం. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే.
★ వారి కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలి.
★ మద్యంపేరుతో సమాంతర మాఫియా నడుపుతున్న జగన్ రెడ్డి సర్కారుపై జ్యుడీషియల్ ఎంక్వయిరీ వేయాలి అని అన్నారు.