విజయవాడ:
🔷 విజయవాడ నగరంలోని స్వర్ణ ప్యాలెస్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
🔷 కోవిడ్ కేర్ సెంటర్‌గా వినియోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్‌లో అగ్నిప్రమాదం సంభవించింది.
🔷 ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఏడుగురు మృతి చెందారు.
🔷 ప్రమాదం జరిగిన వెంటనే ముగ్గురు చనిపోగా... ఆస్పత్రిలో చికిత్ప పొందుతూ మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
🔷 మృతి చెందిన వారిలో ఐదుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు.
🔷 బంధువుల ద్వారానే మృతులను గుర్తిస్తామని అధికారులు తెలిపారు.
🔷 రమేష్ ఆస్పత్రి ఆధ్వర్యంలో పెయిడ్ క్వారం టైన్ నడుస్తోందని అధికారులు చెబుతున్నారు.
🔷 ఇంకా పలువురి పరిస్థితి విషమంగా ఉంది.
🔷 దాదాపు 50 మంది కరోనా బాధితులు స్వర్ణ ప్యాలెస్‌లో చికిత్స పొందుతున్నారు.
🔷 15 అంబులెన్స్‌లలో రోగులను వివిధ ఆస్పత్రులకు తరలించారు.
🔷 భయంతో భవనం పైనుంచి దూకిన ఇద్దరు సిబ్బంది పరిస్థితి విషమంగా ఉంది.
🔷 షార్ట్‌సర్క్యూటే ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు.
🔷 మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సీపీ శ్రీనివాసులు పేర్కొన్నారు.
🔷 కొందరి పరిస్థితి విషమంగా ఉందన్నారు.