అమరావతి: ఏపీలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,996 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 2,64,142 కు చేరింది. ప్రస్తుతం 90,840 యాక్టివ్ కేసులు ఉండగా... ఇప్పటివరకు 1,70,924 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో కరోనా కారణంగా 82 మంది మృతి చెందగా... ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 2,378 కు చేరింది. 24 గంటల వ్యవధిలో 55,692 మందికి కరోనా పరీక్షలు చేయగా, ఇప్పటవరకు 27,05,459 మందికి పరీక్షలు చేశారు.
August 13, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ఏపీలో కరోనా: కొత్తగా 9,996 కేసులు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

