728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 13, 2020

చిలకలూరిపేట పట్టణంలో ఈరోజు నమోదైన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట: పట్టణంలో ఈరోజు 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  మొత్తంమీద చిలకలూరిపేట పట్టణంలో గత రెండు మూడు రోజుల నుండి 10 కరోనా  కేసులు నమోదవుతున్నాయి.

కేసుల వివరాలు:
పాటి మీద          3
గాంధీ పేట          1
సుబ్బయ్య తోట  1
శాంతి నగర్         1
సంజీవ్ నగర్       1
కొలిమి బజార్     1
పురుషోత్తపట్నం  1
పండరీపురం       1

మొత్తం మీద ఈ రోజు 10 కరోనా కేసులు నమోదు కాగా ఇప్పటివరకు పట్టణంలో ఈ 10 తో 684 కేసులు నమోదయ్యాయి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో ఈరోజు నమోదైన కరోనా కేసుల వివరాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE