చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని చిలకలూరిపేట మండలంలో పసుమర్రు గ్రామంలో ఇద్దరికీ, గంగన్నపాలెంలో ఒకరికి, గోపాలంవారిపాలెంలో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఎడ్లపాడు మండలం తుర్లపాడు గ్రామంలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. నాదెండ్ల మండలంలో ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. మొత్తం మీద ఈ రోజు నియోజకవర్గ పరిధిలో 9 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.