చిలకలూరిపేట: ఇక్కడ లైన్లో నిల్చున్న వాళ్ళంతా గొడుగులు పట్టుకుని నించున్నారు.. కారణం.. భౌతిక దూరం పాటించండి అంటూ అధికారులు చెబుతున్నా పాటించకపోవడంతో గొడుగు గొడుగుకు కొంత గ్యాప్ వస్తుందని గొడుగు పట్టుకుంటే గాని వైన్ షాపుల్లో మద్యం ఇవ్వమని అధికారులు చెబుతున్నారని వాన పడకపోయినా గొడుగు పట్టుకొని సైతం క్యూలో నిల్చున్నారు చిలకలూరిపేటలో మందుబాబులు.
August 13, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో మందు కోసం గొడుగులతో మందుబాబులు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

