అమరావతి:
🔷 మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ.
🔷 జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న అచ్చెన్నకు స్థానికంగా ఉన్న రమేష్ ఆస్పత్రిలో కొనసాగుతున్న చికిత్స.
🔷 నిన్న ఉదయం నుంచి జలుబు చేయటంతో అచ్చెన్నకు కరోనా పరీక్షలు నిర్వహించిన వైద్యులు.
🔷 ఈ రోజు కరోనా పాజిటివ్ గా రిపోర్ట్.
🔷 ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో హైకోర్ట్‌కు లేఖ రాయాలని నిర్ణయించిన వైద్యులు.
🔷 ఆరోగ్య పరిస్థితిపై ప్రతివారం హైకోర్ట్‌కు బులెటిన్ ఇస్తున్న ఆసుపత్రి వర్గాలు.
🔷 ప్రస్తుతం అచ్చెన్నాయుడుకు కరోనా చికిత్స అందిస్తున్న రమేష్ ఆస్పత్రి వైద్యులు.
🔷 టీడీపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు పాజిటివ్ రావడంతో కుటుంబీకులు, అభిమానులు, కార్యకర్తలు, అనుచరుల్లో ఆందోళన.