చిలకలూరిపేట: పట్టణంలో ఈ రోజు మొత్తం మీద తొమ్మిది కరోనా కేసులు నమోదయ్యాయి. సుభాని నగర్ కు చెందిన ఒక వ్యక్తి 1వ తేదీన మృతి చెందగా సదరు వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఈరోజు రిపోర్టులు వచ్చాయి.
కేసుల వివరాలు:
రెడ్ల బజార్ - 3
భావనారుషి నగర్ - 1
ఎన్టీఆర్ కాలనీ - 1
మెదర బజార్ - 1
పండరీపురం 9వ లైన్ - 1
సుభాని నగర్ (మృతి) - 1
చిలకలూరిపేట పట్టణానికి చెందిన 22వ వార్డులో ఒకరు, తూర్పమాలపల్లెలో ఒకరు, పండరీపురంలో ఒక వ్యక్తి మొత్తంమీద ముగ్గురు ఈ రెండు రోజుల్లో మృతి చెందగా.. సుబాని నగర్ కు చెందిన ఒక వ్యక్తి మృతి చెందిన అనంతరం పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది.