728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 5, 2020

గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్

🔷 ప్రముఖ గాయకులు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి కరోనా పాజిటివ్.

🔷 గాన గంధ‌ర్వుడు ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంకు క‌రోనా టెస్టుల్లో పాజిటివ్‌గా అని నిర్ధార‌ణ అయ్యింది.

🔷 ఈ విష‌యాన్ని ఆయ‌న ఓ వీడియో ద్వారా తెలియ‌జేశారు.

🔷 జ్వ‌రంతో ఇబ్బంది ప‌డుతున్న త‌ను క‌రోనా టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్ అని డాక్ట‌ర్స్ చెప్పిన‌ట్లు ఆయ‌న ఆ వీడియోలో తెలిపారు.

🔷 ప్ర‌స్తుతం చెన్నైలోని ఓ ప్రైవేటు హాస్పిట‌ల్‌లో చికిత్స తీసుకుంటున్నారు.

🔷 త‌న ఆరోగ్యం ఎవ‌రూ భ‌య‌ప‌డ‌న‌క్క‌ర్లేద‌ని ఆయ‌న స‌ద‌రు వీడియో ద్వారా తెలియ‌జేశారు.

🔷 తనకు ఎవరూ పోన్లు చేయవద్దని, డాక్టర్స్ రెస్ట్ అవసరమని సూచించినట్లు  తెలిపారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్ Rating: 5 Reviewed By: NEWS UPDATE