728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 5, 2020

చిలకలూరిపేట నియోజకవర్గంలో కొత్తగా 9 కరోనా కేసులు నమోదు

చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలంలో ఎనిమిది మందికి,   చిలకలూరిపేట మండల పరిధిలో ఒకరికి మొత్తం మీద 9 మందికి ఈరోజు కరోనా పాజిటివ్ వచ్చింది.

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం కనపర్రు గ్రామంలో 5 గురికి, చిరుమామిళ్ల గ్రామంలో ఒకరికి, అప్పాపురం గ్రామంలో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది.

చిలకలూరిపేట మండలం కొమ్మినేనివారి పాలెం గ్రామంలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గంలో కొత్తగా 9 కరోనా కేసులు నమోదు Rating: 5 Reviewed By: NEWS UPDATE