728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 19, 2020

నేడు ఏపీ కేబినెట్ సమావేశం... వీటిపైనే చర్చ!

అమరావతి:
🔷 ఈ రోజు ఉదయం 11 గంటలకు సచివాలయంలో ఏపీ క్యాబినెట్ భేటీ.

🔷 పలు కీలక అంశాలపై క్యాబినెట్ లో చర్చ.

🔷 ఇండస్ట్రియల్ పాలసీకి ఆమోదం తెలపనున్న క్యాబినెట్.

🔷 వైఎస్ఆర్ ఆసరా పథకంకు ఆమోదం తెలిపనున్న క్యాబినెట్.

🔷 డిసెంబర్ నుండి నాణ్యమైన బియ్యం పంపిణీపై క్యాబినెట్ లో చర్చ.

🔷 వైఎస్సార్ భీమాపై చర్చించనున్న ఏపీ క్యాబినెట్.

🔷 బిసి కులాలకు కార్పొరేషన్ లు ఏర్పాటుపై క్యాబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం.

🔷 జగనన్న విద్య కానుకపైన చర్చించనున్న క్యాబినెట్.

🔷 తిరిగి మధ్యాహ్నం 1.30కు తాడేపల్లిలోని నివాసానికి చేరుకోనున్న సీఎం.

🔷 బోటు యార్డ్ వద్ద నూతనంగా నిర్మించిన మోడల్ హౌస్ ను సీఎం పరిశీలించే అవకాశం. 
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: నేడు ఏపీ కేబినెట్ సమావేశం... వీటిపైనే చర్చ! Rating: 5 Reviewed By: NEWS UPDATE