చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం తుబాడు గ్రామంలో సోమవారం 200 మందికి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో తూబాడు గ్రామానికి చెందిన 21 మందికి, బుక్కపురం గ్రామానికి చెందిన ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు.. మొత్తంమీద 22 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు నాదెండ్ల మండల వైద్యాధికారులు ధృవీకరించారు. నాదెండ్ల మండలంలో ఇటీవల కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆ మండలంలో ఎక్కువ గ్రామాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
August 19, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో నమోదైన కరోనా కేసుల వివరాలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

