న్యూఢిల్లీ: పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో, స్టే ఎత్తివేయాలని పిటిషన్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే ధర్మాసనం ముందుకు రాగా... మరో ధర్మాసనానికి బదిలీ చేసిన సీజేఐ. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్టే వెకేట్ పిటిషన్ పై ఇవాళ విచారణ చేపట్టనున్న జస్టిస్ రోహింగ్టన్ నారీమన్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం.
August 19, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: 'వికేంద్రీకరణ'పై నేడు సుప్రీంలో విచారణ
Rating: 5
Reviewed By: NEWS UPDATE

