728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 9, 2020

చిలకలూరిపేట నియోజకవర్గంలో నేడు భారీగా కేసులు నమోదు

చిలకలూరిపేట: పట్టణంలో ఈరోజు నమోదైన కరోనా పాజిటివ్ వివరాలు.

కేసుల వివరాలు:
పొట్టి శ్రీరాములు వీధి      4
రూతు డైకెమెన్ నగర్     1
వెంకటచారి నగర్           2
వినాయక నగర్             1
సుభాని నగర్.                1
రామకృష్ణ థియేటర్ వద్ద 1

కాగా, చిలకలూరిపేట రూరల్ మండలం బొప్పూడి గ్రామంలో ఐదుగురికి, మురికిపూడి గ్రామంలో ముగ్గురికి, లింగంగుంట్ల గ్రామంలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది.

నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. మొత్తం మీద ఈ రోజు నియోజకవర్గ పరిధిలో 20 కేసులు నమోదయ్యాయి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గంలో నేడు భారీగా కేసులు నమోదు Rating: 5 Reviewed By: NEWS UPDATE