అమరావతి:
★ మాజీమంత్రి అచ్చెన్నాయుడుకు హైకోర్టులో ఊరట.
★ బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఆదేశాలు.
★ ఈఎస్ఐ స్కామ్ లో అరెస్టయిన అచ్చెన్నాయుడు నాయుడు.
★ 76 రోజులుగా రిమాండ్ లో ఉన్న అచ్చెన్నాయుడు.
★ కరోనా పాటిజివ్ రావడంతో హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్ఆర్ఐ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడు.