చిలకలూరిపేట: పట్టణం రజక కాలనీలో ఉన్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ టెస్ట్ లు నిర్వహిస్తున్నట్లు డాక్టర్ గోపీనాయక్ తెలియజేశారు. ఈ రోజు 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సుమారు 250 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తామని పరీక్షలు చేయించుకోవాలి అనుకునే వారు తమ ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు.
August 28, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో నేడు కరోనా పరీక్షలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

