728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 28, 2020

జర్నలిస్టులకు మద్దతు తెలిపిన పేట కాంగ్రెస్, సిపిఐ పార్టీలు

చిలకలూరిపేట: జర్నలిస్టులకు కరోనా భీమా అందించాలని కోరుతూ APUWJ రాష్ట్ర కమిటీ ప్రవేశపెట్టిన యాప్ కు చిలకలూరిపేట సిపిఐ కార్యదర్శి సి.ఆర్ మోహన్ రావు, AIYF జిల్లా కార్యదర్శి సుభాని, దాసరి వరహాలు మద్దతు తెలిపి యాప్ లో వారు ఓటు చేసి జర్నలిస్టులకు మద్దతు తెలిపారు.


జర్నలిస్టుల న్యాయమైన కోరికలకు మద్దతుగా 50లక్షల రూపాయల భీమా జర్నలిస్టులకు ప్రభుత్వం వర్తింపచేయాలని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి రాధాకృష్ణ కోరారు. ఈ సందర్భంగా బీమా యాప్ లో వారు మద్దతు తెలిపి ఓటు చేశారు. వీరితో పాటు కాంగ్రెస్ నాయకులు పవన్ కుమార్, రాజా ఓట్ చేశారు.

ఈ కార్యక్రమంలో APUWJ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు షేక్ మస్తాన్ వలి, చిలకలూరిపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అల్లాబక్షు, కార్యదర్శి ప్రసాద్, పిట్టల శ్రీనివాసరావు, దీవి దాసు, షేక్ ఫైరోజ్, తదితరులు పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: జర్నలిస్టులకు మద్దతు తెలిపిన పేట కాంగ్రెస్, సిపిఐ పార్టీలు Rating: 5 Reviewed By: NEWS UPDATE