728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 28, 2020

చిలకలూరిపేట నియోజకవర్గంలో నేడు నమోదైన కేసుల వివరాలు

చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని చిలకలూరిపేట రూరల్ మండలం మురికిపూడి గ్రామంలో ఈరోజు 7 కరోనా కేసులు నమోదయ్యాయి.  ఎడ్లపాడు మండలం కారుచోల గ్రామంలో 1 కరోనా కేసు నమోదయింది. నాదెండ్ల మండలంలో ఈరోజు ఇప్పటివరకు ఎటువంటి కరోనా కేసు నమోదు కాలేదు. మొత్తం మీద నియోజకవర్గ పరిధిలో ఈరోజు 8 కేసులు మాత్రమే నమోదయ్యాయి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గంలో నేడు నమోదైన కేసుల వివరాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE