చిలకలూరిపేట: మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా చిలకలూరిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమములో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఎం.రాధాకృష్ణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బేతంచర్ల రామకోటేశ్వరరావు, అనిల్ కుమార్, శ్రీనివాస రావు కోటేశ్వరావు, సుబ్రహ్మణ్యం, పృద్వీ సాయి, తదితరులు పాల్గొన్నారు.
August 20, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: రాజీవ్ గాంధీకి నివాళి అర్పించిన కాంగ్రెస్ నేతలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

