728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 20, 2020

ప్ర‌ణ‌బ్ ఆరోగ్య ప‌రిస్థ‌తిపై తాజా బులెటిన్ విడుద‌ల‌

న్యూఢిల్లీ:
★ భార‌త్‌ మాజీ రాష్ట్రపతి, భార‌త‌ర‌త్న‌ ప్రణబ్‌ముఖర్జీ ఆరోగ్య‌ప‌రిస్థితిపై ఆయ‌న చికిత్స పొందుతున్న ఆర్మీ రిసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్ప‌త్రి తాజాగా హెల్త్ బులిటెన్ విడుద‌ల చేసింది..

★ ప్రణబ్ శరీరంలోని కీలక అవయవాలు చికిత్సకు స్పందిస్తున్నాయ‌ని, ఆరోగ్య పరిస్థితి స్వల్పంగా మెరుగుపడిందని ఆ బులెటిన్‌లో పేర్కొన్నారు వైద్యులు.

★ అయితే, వెంటిలేటర్‌ సాయంతో చికిత్స కొన‌సాగుతుంద‌ని వెల్ల‌డించారు.

★ ఆయ‌న‌, ఆరోగ్య ప‌రిస్థితిని స్పెషలిస్టుల బృందం నిశితంగా పర్యవేక్షిస్తున్నట్టు పేర్కొన్నారు.

★ కాగా, మెదడులో రక్తం గడ్డకట్టడంతో శస్త్రచికిత్స చేయించుకున్న ఫ్ర‌ణ‌బ్ ఆరోగ్య ప‌రిస్థితి ఆ తర్వాత మ‌రింత క్షీణించింది.

★ ఇదే స‌మ‌యంలో.. ఆయ‌న‌పై క‌రోనావైర‌స్ కూడా ఎటాక్ చేసిన సంగ‌తి తెలిసిందే.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ప్ర‌ణ‌బ్ ఆరోగ్య ప‌రిస్థ‌తిపై తాజా బులెటిన్ విడుద‌ల‌ Rating: 5 Reviewed By: NEWS UPDATE