చిలకలూరిపేట మండలంలోని కట్టుబడివారిపాలెం గ్రామంలో ఒక కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు. నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో మూడు కరోనా కేసులు, చవిటిపాలెంలో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తంమీద చిలకలూరిపేట నియోజకవర్గ స్థాయిలో ఈ రోజు కేవలం 7 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి.
చిలకలూరిపేటలో కరోనా: నేడు కూడా భారీగా తగ్గిన కేసులు