728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 24, 2020

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా నెగిటివ్

తమిళనాడు: సంగీత ప్రియులకు ఆనందాన్నిచ్చే ఓ శుభవార్త.. గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఈ రోజు నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగటివ్ వచ్చినట్టు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. గత కొన్ని రోజులుగా ఎక్మో మరియు వెంటిలేటర్ పరికరాల సహాయంతో చికిత్స పొందుతున్న బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉన్నదని, క్రమేపి కోలుకొంటున్నారని పేర్కొన్నారు ఎంజీఎం వైద్యులు. 
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా నెగిటివ్ Rating: 5 Reviewed By: NEWS UPDATE