728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 24, 2020

చిలకలూరిపేట: ఎమ్మెల్యేపై తప్పుడు ప్రచారాలు చేసిన వారిపై కేసులు నమోదు

చిలకలూరిపేట: నియోజకవర్గ శాసన సభ్యురాలు విడదల రజినిపై యూట్యూబ్ ఛానల్ మరియు ఫేస్బుక్ అకౌంట్లలో తప్పుడు ప్రచారాలు చేసినందుకు చిలకలూరిపేట శాసనసభ్యురాలు గత మూడు రోజుల క్రితం సిఐడి అడిషనల్ డీజీపీకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన దౌలత్ ఖాన్ ఎమ్మెల్యేపై తప్పుడు ప్రచారాలు చేసిన మూడు యూట్యూబ్ ఛానల్, రెండు ఫేస్బుక్ అకౌంట్ పై రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చిలకలూరిపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తే కేసులు పెడతామని గౌరవ వ్యక్తులపై ఎటువంటి తప్పుడు ప్రచారాలు చేయవద్దు అని రూరల్ పోలీసులు తెలియజేశారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: ఎమ్మెల్యేపై తప్పుడు ప్రచారాలు చేసిన వారిపై కేసులు నమోదు Rating: 5 Reviewed By: NEWS UPDATE