చిలకలూరిపేట: పట్టణంలో గత వారం నుండి 10 లోపే కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు పట్టణంలో రికార్డు స్థాయిలో 31 కరోనా కేసులు నమోదయ్యాయి.
కేసుల వివరాలు:
పాటిమీద 1
మద్ది మల్ల వీధి 1
గాంధీ పేట 1
వడ్డెరపాలెం 1
రాగన్నపాలెం 2
సుభానినగర్ 1
వినాయకనగర్ 1
పట్నంమాయాబజార్ 1
మార్కండేయనగర్ 2
సాంబశివనగర్ 2
పండరీపురం 9వ లైన్ 3
పండరీపురం 7వ లైన్ 2
పండరీపురం 5వ లైన్ 2
పండరీపురం 10వ లైన్ 1
వాసవి నగర్ 1
రెడ్ల బజార్ 2
గుర్రాల చావడి 1
తూర్పు మాలపల్లి 1
వేలూరు డొంక 1
రహమత్ నగర్ 2
వడ్డెర కాలనీ 1
డైకెమెన్ కాలనీ 1
మొత్తం మీద ఈ రోజు చిలకలూరిపేట పట్టణంలో 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కేసుల వివరాలు:
పాటిమీద 1
మద్ది మల్ల వీధి 1
గాంధీ పేట 1
వడ్డెరపాలెం 1
రాగన్నపాలెం 2
సుభానినగర్ 1
వినాయకనగర్ 1
పట్నంమాయాబజార్ 1
మార్కండేయనగర్ 2
సాంబశివనగర్ 2
పండరీపురం 9వ లైన్ 3
పండరీపురం 7వ లైన్ 2
పండరీపురం 5వ లైన్ 2
పండరీపురం 10వ లైన్ 1
వాసవి నగర్ 1
రెడ్ల బజార్ 2
గుర్రాల చావడి 1
తూర్పు మాలపల్లి 1
వేలూరు డొంక 1
రహమత్ నగర్ 2
వడ్డెర కాలనీ 1
డైకెమెన్ కాలనీ 1
మొత్తం మీద ఈ రోజు చిలకలూరిపేట పట్టణంలో 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

