728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 15, 2020

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ధోని..!

🔷 అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ధోని.

🔷 మద్దతిచ్చిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపిన ధోని.

🔷 2004 డిసెంబర్ 23 న తొలివన్డే మ్యాచ్ తో ధోని అర్రంగేట్రం.

🔷 కెప్టెన్ గా భారత్ కు వన్డే, టీ20 వరల్డ్ కప్ లు అందించిన ధోని

🔷 2005 డిసెంబర్ 2 న తొలి టెస్టు మ్యాచ్ ఆడిన ధోని.

🔷 2019 జులై 9న న్యూజిలాండ్ తో ఆఖరి వన్డే ఆడిన ధోని.

🔷 కెరీర్ లో 350 వన్డేలు ఆడిన ఎమ్.ఎస్ ధోని.

🔷 సోషల్ మీడియాలో తన రిటైర్మెంట్ ప్రకటించిన ధోని.

🔷 టెస్టుల నుంచి చాలా రోజుల కిందటే తప్పుకున్న ధోని. 
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ధోని..! Rating: 5 Reviewed By: NEWS UPDATE