చిలకలూరిపేట: ఈరోజు ఉదయం 10 గంటల నుండి పట్టణంలోని రజక కాలనీలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ పరీక్షలు నిర్వహించనున్నట్ల ప్రభుత్వ వైద్యులు డాక్టర్ గోపీనాయక్ తెలిపారు. ఈ కేంద్రంలో సుమారు 300 మందికి టెస్టులు నిర్వహించనున్నారు. అయితే వర్షాభావం ఉంటే ఈ పరీక్ష కేంద్రాన్ని మార్చే అవకాశాలున్నట్లు కూడా వీరు తెలియజేశారు.
August 16, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో నేడు కోవిడ్ పరీక్షలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

