728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 23, 2020

చిలకలూరిపేట నియోజకవర్గంలో నేడు నమోదైన కేసుల వివరాలు!

చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని రూరల్ మండలంలోని మిట్టపాలెం గ్రామంలో ఈరోజు 1 కరోనా కేసు మాత్రమే నమోదయింది. ఎడ్లపాడు మండలంలో ఎటువంటి కేసులు నమోదు కాలేదు. నాదెండ్ల మండలం చిరుమామిళ్ల గ్రామంలో 4, సాతులూరు గ్రామంలో 9, ఎండుగంపాలెం గ్రామంలో 1, కనపర్రు గ్రామంలో 5, మరియు నాదెండ్లలో 1 చొప్పున మొత్తం నాదెండ్ల మండలంలో ఈరోజు 20 కరోనా కేసులు నమోదయ్యాయి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గంలో నేడు నమోదైన కేసుల వివరాలు! Rating: 5 Reviewed By: NEWS UPDATE