అమరావతి: ఏపీ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 46,712 మందికి పరీక్షలు నిర్వహించగా 7,895 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 3,53,111 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 89,742 యాక్టివ్ కేసులు ఉండగా... 24 గంటల్లో 7,449 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు 2,60,087 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో కరోనా కారణంగా 93 మంది మృతి చెందగా... ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 3,282 కు చేరింది.
August 23, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ఏపీలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి
Rating: 5
Reviewed By: NEWS UPDATE

