చిలకలూరిపేట: పట్టణంలో ఈరోజు 9 కరోనా కేసులు నమోదయ్యాయి. గత నాలుగు రోజుల నుండి పట్టణంలో రోజుకు ఒక కేసు చొప్పున మాత్రమే నమోదు కాగా, నేడు ఆ సంఖ్య 9 అయింది. కరోనా కేసులు నమోదైన ప్రాంతాల వివరాలు చూస్తే పురుషోత్తపట్నంలో 2, చీరాల రోడ్డు పాటిమీద ప్రాంతంలో 7 కేసులు నమోదయ్యాయి. పట్టణంలో ఈ రోజు మొత్తం మీద 9 కరోనా కేసులు నమోదయ్యాయి.
August 23, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో కొత్తగా ఎన్ని కేసులంటే?
Rating: 5
Reviewed By: NEWS UPDATE

