నాడు బ్రిటిష్ వారు అనుసరించిన విభజించు సిద్ధాంతాలు ప్రస్తుత ప్రభుత్వలు అనుసరిస్తున్నాయని, ప్రజలందరూ సంఘటీతంగా పోరాడి ప్రభుత్వాల మెడలు వంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముద్దన నాగేశ్వర రావు, ఎస్.ఎస్ సుభాని, పఠాన్ సమద్ ఖాన్, మురకొండ మల్లి బాబు, షేక్ బాజీ, S.A.N రాజు, సీతారామిరెడ్డి, అరె మల్లికార్జునరావు, జంగా వినాయక రావు, పూర్ణసింగ్, జవ్వాజి బుజ్జిబాబు, S.M ఉమర్, పిల్లి కోటి, లోకా బ్రహ్మయ్య, మంగా నాయుక్, గొట్టం మస్తాన్ రావు తదితరులు పాల్గొన్నారు.
చిలకలూరిపేట తేదేపా కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు