స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గుంటూరులో జిల్లా ఇన్చార్జి మంత్రి చెరుకూరి రంగనాథ్ రాజు, ఐజీ ప్రభాకర్ రావు, ఎస్పీలు విశాల్ గున్నీ, అమ్మిరెడ్డి, జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ చేతులమీదుగా వీరు అవార్డును అందుకున్నారు.
రూరల్ సిఐ సుబ్బారావుకు అవార్డు రావడంతో ఎస్ఐలు భాస్కర్ రావు, బాలకృష్ణ, నారాయణ రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది వీరికి అభినందనలు తెలిపారు.

