728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 15, 2020

చిలకలూరిపేట నియోజకవర్గంలో కొత్తగా ఎన్ని కేసులో తెలుసా!

చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామంలో నిన్న రాత్రి 7 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈరోజు బొప్పూడి గ్రామంలో ఒకరికి, వేలూరు గ్రామంలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.

నాదెండ్ల మండలం తూబడు గ్రామంలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. నేడు చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో ఇప్పటివరకు 10 కరోనా కేసులు నమోదైనట్లు తెలుస్తుంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గంలో కొత్తగా ఎన్ని కేసులో తెలుసా! Rating: 5 Reviewed By: NEWS UPDATE