728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 31, 2020

చిలకలూరిపేట పట్టణంలో ఈరోజు నమోదైన కేసుల వివరాలు

చిలకలూరిపేట: పట్టణంలో ఈరోజు 5 కరోనా కేసులు నమోదయ్యాయి. పట్టణంలోని సుబ్బయ్యతోటలో 2, పురుషోత్తపట్నంలో 2, సిఆర్ కాలనీలో 1 కరోనా కేసు చొప్పున 5 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో చిలకలూరిపేట పట్టణంలో ఇప్పటివరకు 731 కరోనా కేసులు నమోదైనట్లు తెలుస్తుంది. పట్టణంలో అవసరమైనన్ని టెస్టులు నిర్వహించడం లేదని.. ఎక్కువగా టెస్టుల చేయాలని అని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో ఈరోజు నమోదైన కేసుల వివరాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE