న్యూఢిల్లీ:
★ విజయ్‌మాల్యా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.
★ కోర్టు ధిక్కరణ కేసులో దోషిగా తేలిన ఉత్తర్వులను సమీక్షించాలని కోరుతూ మాల్యా పిటిషన్ వేశారు.
★ కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ తన పిల్లలకు 40 మిలియన్ డాలర్లను విజయమాల్యా బదిలీ చేసిన విషయం తెలిసిందే.